కొందరు నేతలు పదేపదే రాజారెడ్డిని అంబేద్కర్ తో పోల్చి మాట్లాడటంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని వ్యాఖ్యానించడం ద్వారా అంబేద్కర్ విలువలను తగ్గించి రాజారెడ్డి విలువలు పెంచటం అవుతుందన్నారు. దివంగత రాజారెడ్డి పులివెందుల సర్పంచ్ మాత్రమేనని అతన్ని రాష్ట్ర నాయకుని చేయవద్దన్నారు.
రాజారెడ్డిని అంబేద్కర్ తో పోల్చొద్దు: తులసిరెడ్డి
రాష్ట్రంలో పలువురు నాయకులు దివంగతనేత రాజారెడ్డిని అంబేద్కర్ తో పోల్చి మాట్లాడటంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందించారు. అంబేద్కర్ విలువలను తగ్గించి రాజారెడ్డి విలువలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
thulasireddy fired on comparision of rajareedy to ambedkar
కొందరు నేతలు పదేపదే రాజారెడ్డిని అంబేద్కర్ తో పోల్చి మాట్లాడటంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని వ్యాఖ్యానించడం ద్వారా అంబేద్కర్ విలువలను తగ్గించి రాజారెడ్డి విలువలు పెంచటం అవుతుందన్నారు. దివంగత రాజారెడ్డి పులివెందుల సర్పంచ్ మాత్రమేనని అతన్ని రాష్ట్ర నాయకుని చేయవద్దన్నారు.
TAGGED:
తులసీరెడ్డి తాజా వార్తలు