కృష్ణా జిల్లా ముసునూరులో విద్యుత్షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 5.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముసునూరు మండలం తహసీల్దార్ సీహెచ్ చిట్టిబాబు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధం.. రూ. 5.5 లక్షల నష్టం - కృష్ణా జిల్లాలో విద్యుత్షార్ట్ సర్క్యూట్తో మూడు దుకాణాలు దగ్ధం న్యూస్
కృష్ణా జిల్లా ముసునూరులో విద్యుత్షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ. 5 లక్షల 50 వేల నష్టం వాటిల్లిందని దుకాణం యజమానులు వాపోయారు.
విద్యుత్షార్ట్ సర్క్యూట్తో మూడు దుకాణాలు దగ్ధం.. రూ. 5.5 లక్షల నష్టం
కృష్ణా జిల్లా ముసునూరులో విద్యుత్షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 5.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముసునూరు మండలం తహసీల్దార్ సీహెచ్ చిట్టిబాబు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఇదీ చదవండి:
బావిలో పడి మూడేళ్ల బాలుడు మృతి