తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా మానసికంగా ఓడిపోయిందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. తక్కువ మెజార్టీతో గెలుపొందటంపై అధికార పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. సుమారు 5 లక్షల భారీ మెజార్టీతో గెలిచేందుకు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, సహా ఇతర నేతలు అన్ని రకాలుగా యత్నించినా... ఏవీ ఫలించలేదని చురకలు అంటించారు. ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాట్ పోల్స్‌కు పెద్దగా తేడా కనిపించలేదని అభిప్రాయపడ్డారు.
ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాక్ట్ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు: రఘురామ - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు
తిరుపతి బై ఎలక్షన్లో అధికార పార్టీ మానసికంగా ఓడిపోయిందని ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు అన్నారు. తక్కువ ఆధిక్యతతో గెలుపొందటంపై అధికార పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు.
![ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాక్ట్ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు: రఘురామ ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాట్ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు : రఘురామ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11617497-572-11617497-1619963770884.jpg?imwidth=3840)
ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాట్ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు : రఘురామ
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా మానసికంగా ఓడిపోయిందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. తక్కువ మెజార్టీతో గెలుపొందటంపై అధికార పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. సుమారు 5 లక్షల భారీ మెజార్టీతో గెలిచేందుకు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, సహా ఇతర నేతలు అన్ని రకాలుగా యత్నించినా... ఏవీ ఫలించలేదని చురకలు అంటించారు. ఎగ్జిట్ పోల్స్‌కు, ఎగ్జాట్ పోల్స్‌కు పెద్దగా తేడా కనిపించలేదని అభిప్రాయపడ్డారు.
Last Updated : May 2, 2021, 8:26 PM IST