కృష్ణా జిల్లా గన్నవరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి యత్నించిన దుండగులను అర్చకులు పట్టుకున్నారు. ఆలయ ఆవరణలోని ఆంజనేయస్వామి గుడిలో హుండీ పగలగొడుతుండగా పట్టుకున్నారు. నిందితుడిని గుడి స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన కాగ్గా నరేంద్రగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: