Para Gliding Trial Run in Araku Valley: అరకులో ఈ నెలాఖరులో నిర్వహించనున్న అరకు ఉత్సవాల్లో పారా గ్లైడింగ్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని మాడగడ కొండపై ఆదివారం పారా గ్లైడింగ్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. గాలివాటం, వాతావరణ పరిస్థితులు, పరిసర ప్రాంతాల అనుకూలతలను పరిశీలించారు. మొత్తంగా ట్రయల్‌రన్ విజయవంతం అయినట్లు వారు వెల్లడించారు.
"కళ్ల ముందే బాహుబలి మంచుకొండలు'' - అరకు కాఫీ తాగుతూ నేరుగా ఆ అందాలను వీక్షించాల్సిందే!
మంచువేళల్లో అరకు అందాలు - తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!