ETV Bharat / state

ఉరి వేసుకొని యువకుడు మృతి..? - young man suicide news in krishna district

విజయవాడ శివారు నున్న ప్రాంతంలో... ఇండ్లాస్ శాంతీవనమ్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/26-November-2019/5187106_948_5187106_1574789951944.png
the young man suicide in krishna district
author img

By

Published : Nov 26, 2019, 11:16 PM IST

ఉరి వేసుకొని యువకుడు మృతి..?

విజ‌య‌వాడ శివారు ప్రాంతంలోని నున్న ఇండ్లాస్ శాంతీవనమ్ (డి ఆడిక్షన్ సెంటర్)లో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుజితా రెడ్డి(18) అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లిదండ్రులు శాంతి నివాస్ హాస్పటల్‌లో చేర్పించారు. ఈ రోజు ఉదయం ఎవ‌రూ లేని స‌మ‌యంలో త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సుజితా రెడ్డి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రక్తపు మడుగులో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.