కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తోర్రగొంటపాలెం వద్ద ద్విచక్రవాహనం అదుతప్పి ప్రమాదానికి గురైన వెంటనే ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు జగ్గయ్యపేటకు చెందిన ఉదయ్ కుమార్ గా గుర్తించారు. అతను ఇండియన్ గ్యాస్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:బొలారో ఢీ కొట్టి 11 గొర్రెలు మృతి