కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ను కృష్ణా జిల్లా తిరువూరులో పురపాలక, పోలీసు అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఇదీ చదవండి..