ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్​కి వరద ప్రవాహం తగ్గుముఖం

ప్రకాశం బ్యారేజ్​కు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్​ నుంచి 5 లక్షల 45 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

flood flow to Prakasam Barrage
ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం తగ్గుముఖం
author img

By

Published : Oct 19, 2020, 3:07 PM IST

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్​కి క్రమంగా వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం బ్యారేజ్​ నుంచి 5 లక్షల 45 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న పులిచింతల నుంచి 5 లక్షల 48 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో యథాతథంగా దిగువకు వదులుతున్నారు. రిజర్వాయర్​ వద్ద ప్రస్తుత నీటిమట్టం 57.05 అడుగులుగా ఉండటంతో 70 గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం కొంత మేర తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

ఇదీ చదవండి:

అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.