కృష్ణా జిల్లా గుడివాడ ధనియాలపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్గవ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మృతుడి మెడ, పొట్టలో కత్తిగాట్లు ఉన్నాయి. భార్గవ్ గతంలో ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్యానందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
గుడివాడలో యువకుడి దారుణ హత్య - The brutal murder of a young man in gudwada, krishna district
ఓ యువకుడిని కత్తులో దాడి చేసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గుడివాడలో యువకుడి దారుణ హత్య
కృష్ణా జిల్లా గుడివాడ ధనియాలపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్గవ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మృతుడి మెడ, పొట్టలో కత్తిగాట్లు ఉన్నాయి. భార్గవ్ గతంలో ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్యానందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోటదుర్గమ్మ ఆలయం లో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు పూజలో వెయ్యి మందికి పైగా మహిళలు పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ పూజలు నిర్వహించారు నుంచి ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారింది
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300
TAGGED:
గుడివాడలో యువకుడి దారుణ హత్య