ETV Bharat / state

లైవ్​: కృష్ణా జిల్లాలో లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య - krishna district latest news

కృష్ణా జిల్లాలో బాపులపాడులో తెల్లవారుజామున వస్త్ర వ్యాపారి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. రమేశ్ లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

textile trader dies after falling under lorry in krishna district
కృష్ణా జిల్లాలో లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
author img

By

Published : Feb 18, 2021, 8:37 PM IST

Updated : Feb 19, 2021, 5:38 PM IST

కృష్ణా జిల్లాలో లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్​లో తెల్లవారుజామున లారీ ఢీకొని ప్రముఖ వస్త్ర వ్యాపారి నూకల రమేశ్ మృతి చెందాడు. రమేశ్ మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ పుటేజ్​ ఆధారంతో రమేశ్ లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రమేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆదుకుంటానని... దోచేశాడు!

Last Updated : Feb 19, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.