ETV Bharat / state

జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు

author img

By

Published : May 14, 2020, 6:12 PM IST

Updated : May 14, 2020, 7:57 PM IST

కరోనా కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు... జులై 10 నుంచి నిర్వహించనున్నట్లు ఎస్​ఎస్​సీ బోర్డు ప్రకటించింది.

tenth class exams to be held in july said by ssc board
జులై 10నుంచి పదో తరగతి పరీక్షలు
tenth class schedule
పదో తరగతి పరీక్షల షెడ్యూల్

లాక్​డౌన్ కారణంగా వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15 వరకు... నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రతి సబ్జెక్ట్‌కు ఒక్కో పేపర్‌ మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లకే కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇదీ చదవండి:

విజయవాడ చేరుకున్న తొలి ప్రయాణికుల రైలు

Last Updated : May 14, 2020, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.