నెల్లూరు జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శిరసనంబేటీ విజయ భాస్కర్ రెడ్డిని తెదేపా నుంచి సస్పెండ్ చేశారు. నాయుడుపేట పురపాలక ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవీ చూడండి...