ETV Bharat / state

గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలి: శ్రీరామ్ చినబాబు - group-1 mains exams

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

telugu youth state president sriram chinnababu
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు
author img

By

Published : Jun 12, 2021, 3:43 PM IST

గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా.. గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు కోరారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు లేఖ రాశారు. డిజిటల్ మూల్యాంకనంపై అనేక ఆరోపణలు వచ్చినందున, ఫిర్యాదుల స్వీక‌రణకు ఆన్‌లైన్ పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజాసేవే ప్రధాన అజెండా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.