ETV Bharat / state

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

విజయవాడ ఎస్​ఆర్ఆర్​&సీవీఆర్ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

తెలుగు భాషా దినోత్సవం
author img

By

Published : Aug 29, 2019, 6:10 AM IST

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

ప్రపంచ ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త రావుబహద్దూర్ గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విజయవాడలో 600 మంది ప్రభుత్వ పాఠశాల చిన్నారులు తెలుగు బాల శతకం పద్యారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లభించింది. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి పట్టాభి రామ్ వరల్డ్ రికార్డు నమోదు పత్రాన్ని ఎస్ఆర్ఆర్ & సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్​కు జ్ఞాపికను అందజేశారు. 55 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 35 నిమిషాల్లోనే పూర్తిచేసి.. తెలుగు విద్యార్థుల సత్తా చాటారని ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరుస్తారు... అనేదానికి ఈ రికార్డు నిదర్శనమని, తెలుగు భాష వ్యాప్తికి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.

ఇది కూడా చదవండి.

'రైతులను మరింత కుంగదీసేలా ప్రభుత్వ నిర్ణయం'

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 9394450286
AP_TPG_12_28_MISSING_BOY_TRACED_AV_AP10092
( . . )పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. Body:తణుకు పట్టణంలో బాలుడు తిరుగుతుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిన్న పాఠశాల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇంట్లో ఉంచి బయటికి వెళ్లి అబ్దుల్ రహమాన్ అదృశ్యమయ్యాడు. Conclusion:సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసి తండ్రి మందలించాడని బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.