ఇది చదవండి 'పనులు లేకుండా పోయాయి.. మమ్మల్ని ఆదుకోండి'
188 తెలంగాణ మద్యం సీసాలు సీజ్ - 188 తెలంగాణ మద్యం సీసాలు సీజ్
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం సరిహద్దులో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 188 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు... వీరులపాడు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఇద్దరు నిందితులను, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
![188 తెలంగాణ మద్యం సీసాలు సీజ్ krishna distrct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7486452-787-7486452-1591345070530.jpg?imwidth=3840)
188 తెలంగాణ మద్యం సీసాలు సీజ్
ఇది చదవండి 'పనులు లేకుండా పోయాయి.. మమ్మల్ని ఆదుకోండి'