కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో 290 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎస్సై ఏసోబు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మెండే వెంకటనారాయణ ఇంట్లో వీటిని గుర్తించినట్లు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: