ETV Bharat / state

అప్పిచ్చిన డబ్బులు తిరిగివ్వలేదని యువకుని ఆత్మహత్య - vijayawada

విజయవాడలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుని అవసరానికి డబ్బులిచ్చి తానే చిక్కులో పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయవాడలో యువకుని ఆత్మహత్య
author img

By

Published : Jul 24, 2019, 2:18 PM IST

విజయవాడలో యువకుని ఆత్మహత్య

విజయవాడలోని చిట్టినగర్​కు చెందిన యాసిన్ రిజ్వాన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నమ్మిన స్నేహితుడే మోసం చేసాడని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడైన సుభానీకి 8లక్షల రూపాయు అప్పుగా ఇచ్చాడు రిజ్వాన్. తిరిగి చెల్లించాలని చాలాసార్లు అడిగాడు. తనకు డబ్బులిచ్చినట్లు ఏమైనా ఆధారం ఉందా అని సుభానీ ఎదురు ప్రశ్నించాడు. కావాలంటే కేసు పెట్టుకోమన్నాడు. చేసేది లేక... యాసిన్‌... గాంధీనగర్‌లోని సాయిరాం లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన శవం ఆధారంగా బాధ్యుడిపై చర్యలు తీసుకొని...న్యాయం చేయాలని తన సుసైడ్ లెటర్‌లో కోరాడు యాసిన్‌. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చూడండి:కన్నతండ్రే అపహరించాడు.. ఆ కేసులో మలుపులెన్నో!

Darbhanga (Bihar), July 23 (ANI): Several villages in Bihar's Darbhanga have been flooded following incessant downpour. Residents of several villages have been forced to set up temporary shelters on National Highway 57 after flood water entered their houses and farms. Locals complained of not receiving any monetary help from the state government and are facing hardships due to floods. Locals of a flood affected village in Bihar's Darbhanga said,"Our houses are flooded with water, and we don't have food to eat. We are yet to receive any help from the government.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.