వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టకూడదని ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. సంబంధిత శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులను తొలగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ నేతలను అరెస్ట్ చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: పరారీలో జ్యూయలరీ షాపు నిర్వాహకులు.. ఖాతాదారుల ఆందోళన