ETV Bharat / state

జగన్ హామీలు తేనెపూసిన కత్తి వంటివి: దివ్వవాణి

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు తేనెపూసిన కత్తి వంటివి అన్న విషయం ఆంధ్రరాష్ట్ర ప్రజలు గ్రహించారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు.

తెదేపా ప్రతినిధి
author img

By

Published : Aug 14, 2019, 8:43 AM IST

తెదేపా ప్రతినిధి

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు తేనెపూసిన కత్తి వంటివి అన్న విషయాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు గ్రహించారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. చంద్రబాబుపై ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమను ఎవరూ తుడిచి వేయలేరని అన్నారు. జగన్ అసమర్థత వల్ల రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావటం లేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:నర్సరీ కుంటలో.. తేలిన యువకుని మృతదేహం

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్7 6 8 మొబైల్ నెంబర 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్రీయ విద్యాలయం తిరుపతి నుండి రిమోట్ ద్వారా ప్రారంభించిన కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ priyal nishank ఈ కార్యక్రమానికి పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎక్కువమంది రాజధాని పరిధిలో ఉద్యోగస్తులు ఉంటారని వారి కోసం మరొక 2 కేంద్రీయ విద్యాలయాలు మంగళగిరి అమరావతి లో తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు

బైట్ గల్లా జయదేవ్ ఎంపీ గుంటూరు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గల్లా జయదేవ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.