ETV Bharat / state

'తెదేపా భారీ ర్యాలీ' - against

దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని కృష్ణా జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. జగన్​కు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కోడూరులో ర్యాలీ చేశారు.

తెదేపా భారీ ర్యాలీ'
author img

By

Published : Mar 7, 2019, 7:27 PM IST

తెదేపా భారీ ర్యాలీ'
దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని కృష్ణా జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. జగన్​కు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కోడూరులో ర్యాలీ చేశారు.ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకి అయిన కేసీఆర్ తో జతకట్టి.. జగన్ దొంగ దారిన ఓట్లను తొలగించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కోడూరు తహశీల్దార్​కు వినతి పత్రం అందించారు. ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.