డాక్టర్ సుధాకర్ పై దాడిని ఖండిస్తూ కృష్ణా జిల్లా చందర్లపాడు మండల తెదేపా కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. వారికి నందిగామ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
ఇది చదవండి వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం