అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ... కృష్ణా జిల్లా కంచికచర్లలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి... మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ... నినాదాలు చేశారు. మాజీఎమ్మెల్యే తంగిరాల స్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ పాలన తుగ్లక్ పరిపాలనలా కొనసాగుతుందని ఆరోపించారు.
ఇదీ చదవండి