అమెరికాలోని లాస్ వెగాస్ నగరాన్ని ఎడారిలోనే నిర్మించారని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. అమరావతికి వెళ్తుంటే ఎడారిలో ప్రయాణిస్తున్నట్లు ఉందన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఒకసారి లాస్ వెగాస్ నగరాన్ని చూసి రావాలని హితవు పలికారు. ఎడారిలో సైతం అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో తెలుస్తుందన్నారు.
ఇదీ చూడండి: