ETV Bharat / state

విద్యుత్ కోసం కేసీఆర్​ను అడిగి బొగ్గు తీసుకురండి: తెదేపా

author img

By

Published : Oct 3, 2019, 3:13 PM IST

Updated : Oct 28, 2019, 8:34 AM IST

రాష్ట్రంలో విద్యుతో కోతలపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎంను అడిగి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎంను అడిగి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అశోక్‌బాబు

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను అడగకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ప్రాజెక్టులు అన్నీ నీటితో నిండి ఉన్నా విద్యుత్ కోతలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్​ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్... విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ కోతల వల్ల రాష్ట్ర ఆర్థిక రంగంపైనా ప్రభావం పడుతుందన్నారు.

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను అడగకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ప్రాజెక్టులు అన్నీ నీటితో నిండి ఉన్నా విద్యుత్ కోతలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్​ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్... విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ కోతల వల్ల రాష్ట్ర ఆర్థిక రంగంపైనా ప్రభావం పడుతుందన్నారు.

ఇదీ చదవండి:

గిటార్ పట్టిన డియర్ 'కామ్రేడ్'!

Intro:పాఠశాల కంటింజెంట్ వర్కర్ల వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం వీరలక్ష్మి ఆలపించింది గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద స్కూల్ కంటెంట్ జెంట్ వర్కర్ల ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్లుగా కంటెంట్ వర్కర్లకు వేతనాలు అందడం లేదని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చేయాలని ఆమె కోరారు పాఠశాలలో తరగతు తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రపరిచే వారికి వేతనాలు అందించకపోవడం దారుణమన్నారు ఇలా చేయడం వల్ల పాఠశాల వాతావరణాన్ని నెలకొని ఉన్నాయని విద్యార్థులు తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రం చేసుకునే పరిస్థితి నెలకొందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ శిరోమని కే కుమారి టీ విజయ ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు


Body:పాఠశాల కంటింజెంట్ వర్కర్ల వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం వీరలక్ష్మి ఆలపించింది గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద స్కూల్ కంటెంట్ జెంట్ వర్కర్ల ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్లుగా కంటెంట్ వర్కర్లకు వేతనాలు అందడం లేదని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చేయాలని ఆమె కోరారు పాఠశాలలో తరగతు తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రపరిచే వారికి వేతనాలు అందించకపోవడం దారుణమన్నారు ఇలా చేయడం వల్ల పాఠశాల వాతావరణాన్ని నెలకొని ఉన్నాయని విద్యార్థులు తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రం చేసుకునే పరిస్థితి నెలకొందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ శిరోమని కే కుమారి టీ విజయ ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు


Conclusion:పాఠశాల కంటింజెంట్ వర్కర్ల వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం వీరలక్ష్మి ఆలపించింది గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద స్కూల్ కంటెంట్ జెంట్ వర్కర్ల ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్లుగా కంటెంట్ వర్కర్లకు వేతనాలు అందడం లేదని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చేయాలని ఆమె కోరారు పాఠశాలలో తరగతు తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రపరిచే వారికి వేతనాలు అందించకపోవడం దారుణమన్నారు ఇలా చేయడం వల్ల పాఠశాల వాతావరణాన్ని నెలకొని ఉన్నాయని విద్యార్థులు తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రం చేసుకునే పరిస్థితి నెలకొందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ శిరోమని కే కుమారి టీ విజయ ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Last Updated : Oct 28, 2019, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.