ETV Bharat / state

'ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి' - నందిగామ నేటి వార్తలు

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ... కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని పలు గ్రామాల తెదేపా నేతలు 12 గంటల నిరసస దీక్ష చేపట్టారు.

TDP leaders protest in nandigama krishna district
నందిగామలో తెదేపా నేతల 12 గంటల దీక్ష
author img

By

Published : May 5, 2020, 4:37 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం కొనతమాత్మకూరు, అంబారుపేట గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ.5,000 ఇవ్వాలని, అన్న క్యాంటీన్లను తెరవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని కోరారు.

ఇదీచదవండి.

'వైకాపా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.