ETV Bharat / state

కంచికచర్లలో పేదలకు నిత్యావవసరాల పంపిణీ - corona

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, పేదలకు సహాయం అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో తెదేపా నేతలు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

TDP leaders distributed essential commodities to the poor people
పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తెదేపా నేతలు
author img

By

Published : Apr 17, 2020, 7:38 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో కృష్ణా జిల్లా కంచికచర్లలో పేదలకు మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలని.. వారికి తగిన సహాయం చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెదేపా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి..

కరోనా వైరస్​ నియంత్రణలో బిహార్​ భళా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.