ETV Bharat / state

'ఏ కులమూ లేని వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించగలరా?' - స్థానిక ఎన్నికలపై పిల్లి మాణిక్యాలరావు వ్యాఖ్యలు

ఓడిపోతామన్న భయంతో వైకాపా ఎన్నికలను వ్యతిరేకిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​ని కులం పేరుతో సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కులానికీ చెందని వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించగలరా? అని ప్రశ్నించారు.

pilli manikyalarao fires on ysrcp government
తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
author img

By

Published : Nov 19, 2020, 9:21 AM IST

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​కు కులముద్ర వేసి కించపరుస్తున్న సీఎం, మంత్రులు తర్వాత ఎస్ఈసీగా ఏ కులానికీ చెందని వారిని నియమించగలరా? అని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు కొవిడ్ గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు మాస్క్​లు పెట్టుకోవట్లేదని నిలదీశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలు ఎలా తెరిచారన్నారు. ఎన్నికలకు భయపడి కరోనా సాకులు చెప్తున్నారని విమర్శించారు. మంత్రి కొడాలి నాని భాషను అదుపులో పెట్టుకోవాలని పిల్లి మాణిక్యరావు హితవుపలికారు.

ఇదీ చదవండి:

ఆ తర్వాత తప్పనిసరైతే.. ఎన్నికల నిర్వహణపై కోర్టుకు ఎస్​ఈసీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.