ETV Bharat / state

రాజు మారినప్పుడల్లా రాజధానిని మార్చాలనుకోవటం తగదు: కొల్లు రవీంద్ర - minister botsa satyanarayana

రాజధాని మార్పు గురించి వైకాపా నేతలు మాట్లాడటం తగదని తెదేపా నేత కొల్లు రవీంద్ర అన్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

tdp leader kollu ravindra fire on YCP leaders about three capitals
తెదేపా నేత కొల్లు రవీంద్ర
author img

By

Published : Jun 4, 2021, 3:29 PM IST

న్యాయస్థానం పరధిలో ఉన్న రాజధాని మార్పు అంశం గురించి మంత్రులు, వైకాపా నేతలు మాట్లాడటం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి రాజధాని మార్పుపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తోందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాజు మరినప్పుడల్లా రాజధానిని మార్చాలనుకోవటం తగదని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై హైకోర్టు విచారణ... కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.