ETV Bharat / state

'మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రజాస్వామ్య విలువలను కాపాడారు' - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజా వార్తలు

మూడు రాజధానుల బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గొల్లపూడి వన్ సెంటర్​లో భారీ ఎత్తున టపాసులు పేల్చారు. మంత్రులు అరాచకంగా ప్రవర్తించినా ఛైర్మన్ షరీఫ్ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని దేవినేని కొనియాడారు.

tdp leader devineni uma
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హర్షం
author img

By

Published : Jan 23, 2020, 10:50 AM IST

బిల్లులు సెలక్ట్​ కమిటీకి పంపించడంపై తెదేపా నేతల హర్షం

రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. మండలి చైర్మన్​పై మతం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని వ్యాఖ్యలపై స్పందిస్తూ... వైకాపాను భూస్థాపితం చేసి తీరుతామని హెచ్చరించారు. అమరావతి ద్రోహిగా నాని, మంత్రులు, ఎమ్మెల్యేలు చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. శాసనమండలిలో చంద్రబాబు, లోకేశ్​ పట్ల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

ముఖ్యమంత్రి మెుండిగా వ్యవహరిస్తున్నారు: దేవినేని ఉమ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.