ETV Bharat / state

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు చంద్రబాబు నివాళి - pingali venkaiah news updates

మువ్వన్నెల పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆయన తెలుగు వారు కావడం మనకు గర్వకారణమని కొనియాడారు.

TDP leader chandrababu naidu  tribute national flag invent pingali venkaiah death anniversary
పింగళి వెంకయ్యకు చంద్రబాబు నివాళులు
author img

By

Published : Jul 4, 2020, 6:35 PM IST

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. మన భారత జాతికి ప్రతీక అయిన పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనకు గర్వకారణమన్నారు. విద్య, శాస్త్రీయ రంగాలలోనూ సేవలందించిన మహనీయుడు పింగళి అని కొనియాడారు.

ఇదీ చదవండిఛ

అల్లూరి త్యాగం తెలుగు జాతికి గొప్ప గౌరవం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.