ETV Bharat / state

సుస్థిర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: తారకరత్న - chandra babu

రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని సినీ నటుడు నందమూరి తారకరత్న ఓటర్లను కోరారు. విజయవాడలో తెదేపా తరపున ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

తారకరత్న ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 1:36 PM IST

తారకరత్న ప్రచారం

విజయవాడలో తెదేపా తరఫున సినీ నటుడు నందమూరి తారకరత్న ఎన్నికల ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి కోసం మరోసారి చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తారకరత్న ప్రచారం

విజయవాడలో తెదేపా తరఫున సినీ నటుడు నందమూరి తారకరత్న ఎన్నికల ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి కోసం మరోసారి చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

పోలవరం... ప్రపంచబ్యాంకు కంటే గొప్పది: చంద్రబాబు

Intro:Ap_vja_06_09_Police_Comesner_Meeting_Nss_Students_Av_C10
Sai_Vijyawada : 9985129555
యాంకర్ : ఎన్నికల విధుల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు లను సహాయం తీసుకోవడానికి నగర పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు , కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ కృతిక శుక్ల సమావేశమయ్యారు. ఎన్నికల విధుల్లో పోలీసులతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కీలకంగా పని చేయనున్నారని ,వారికి తగిన తర్ఫీదు అందించి రెండు రోజులు వారితో సేవలు వినియోగించుకోనున్నట్లు వైసిపి ద్వారకా తిరుమల రావు తెలిపారు . నగర పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నుండి తమకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయని అవి నిజమైన లేక వేరే వా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టి క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలకు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు ..
బైట్ : ద్వారకా తిరుమల రావు... నగర పోలీస్ కమిషనర్.



Body:Ap_vja_06_09_Police_Comesner_Meeting_Nss_Students_Av_C10


Conclusion:Ap_vja_06_09_Police_Comesner_Meeting_Nss_Students_Av_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.