వైకాపా ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని తెలుగుదేశం నేత బొండా ఉమ ఆరోపించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని తెల్చిచెప్పారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. జగన్ తాడేపల్లికి మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: భారత్లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!