ఇవీ చదవండి..జొమాటో ఇంటి భోజనాలు వచ్చేస్తున్నాయ్!
స్విగ్గీ పాత పద్ధతిలోనే కమీషన్ అందించాలని ధర్నా - swiggy-delivery-boys-protest_at_vijayawada
గతంలో ఇచ్చినట్టే కమీషన్ అందించాలని డిమాండ్ చేస్తూ..స్విగ్గీ డెలివరీ బాయ్స్ ధర్నా చేశారు. తమకు చెల్లించే మొత్తంలో సగానికి కోతలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళన చేశారు.
స్విగ్గీ పాత పద్ధతిలోనే కమీషన్ అందించాలని ధర్నా
స్విగ్గీ సంస్థ అనుసరిస్తున్న విధానాలపై డెలివరీ బాయ్స్ ఆందోళన చేస్తున్నారు. తమకు గతంలో ఇచ్చినట్లే..కమీషన్ అందించాలని డిమాండ్ చేస్తూ..విజయవాడలో ధర్నా చేశారు. ఇదేమిటి ప్రశ్నిస్తే యాప్ నుంచి డీఆక్టివేట్ చేశారని ఆవేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించి తక్షణమే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..జొమాటో ఇంటి భోజనాలు వచ్చేస్తున్నాయ్!