ETV Bharat / state

స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ

అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

స్వచ్ఛభారత్
author img

By

Published : Sep 16, 2019, 4:21 PM IST

Updated : Sep 16, 2019, 4:26 PM IST

స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ

గాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు వివిధ రూపాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛ భారత్ నినాదంతో రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీ చేశారు. 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు వివిధ రూపాల్లో ప్రజలోకి తీసుకు వెళ్లనున్నారు.

ఇదీ చూడండి:

నవ్వుల... హాసినీ గల్లంతు

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_28_16_SAVE_OZONE_AP10121

Body:పర్యావరణ కాలుష్యంతో దెబ్బ తింటున్న ఓజోన్ పొరను రక్షించు కోవాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతూ కడప జిల్లా మైదుకూరు సెయింట్ జాన్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న తరహాలో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలను ఆలోచించేలా చేశారు. ఓజోన్ పొరను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ గొడుగులు పట్టుకొని తిరిగే రోజులు వస్తాయని హెచ్చరిస్తూ విద్యార్థులు గొడుగులు పట్టుకొని సేవ్ ఓజోన్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల యాజమాన్య వినూత్న ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంది

Conclusion:byte: విద్యార్థిని.
byre: విద్యార్థిని ,
byte: సుంద రేషన్, పాఠశాల కరస్పాండెంట్.

note: సార్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
Last Updated : Sep 16, 2019, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.