ETV Bharat / state

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఘనంగా కావడి సేవ - మోపిదేవిలో శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు న్యూస్

కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. 21 రోజులపాటు వేడుకలు జరగనున్నాయి.

Subrahmanyeshwara Swamy Brahmotsavala was celebrated by the temple authorities in Mopidevi, Krishna district
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Feb 18, 2021, 10:59 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆకుపచ్చ వస్త్రాలను ధరింపజేసి.. 21 రోజులపాటు నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తున్నారు. పాల కావిడితో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో లారీ కింద పడి వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.