పురపాలిక ఎన్నికలకు కృష్ణా జిల్లా పోలీసులు.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం, నగదు పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఎలాంటి ఆటంకం లేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి:
వీళ్లు పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు