కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన గంజాల నాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించినందుకు మనస్తాపంతో నాని ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు