ETV Bharat / state

అచ్చెన్న నిర్దోషిగా బయటకు వస్తారు: సోమిరెడ్డి - somireddy on achennanaidu news

అచ్చెన్నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి అన్నారు. ఏ తప్పు చేయకుండా ఆయన ఇంకా రిమాండ్​లో ఉండటం బాధ కలిగిస్తోందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

somireddy on achennanaidu
సోమిరెడ్డి
author img

By

Published : Aug 7, 2020, 11:12 AM IST

ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్​లో ఉండటం బాధేస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని సోమిరెడ్డి గుర్తు చేసుకున్నారు. అచ్చెన్న మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో పట్టుమని 10లక్షలు అవినీతి చూపలేకపోయినా.. కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులకు ఓ పరిధి, పరిమితి ఉంటుందని హితువు పలికారు. చివరకు అచ్చెన్న నిర్దోషిగా బయటకు వస్తారని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: కొవిడ్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తికి కుటుంబసభ్యుల అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.