ETV Bharat / state

'ఆర్టీసీ లైసెన్స్​ పోర్టర్ల సమస్యలు పరిష్కరించండి'

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తోన్న లైసెన్స్​ పోర్టర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని లైసెన్స్​ పోర్టర్లు విజయవాడలో ధర్నా నిర్వహించారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

'ఆర్టీసీ లైసెన్స్​ పోర్టర్ల సమస్యలు పరిష్కరించరించండి'
author img

By

Published : Sep 16, 2019, 7:18 PM IST

'ఆర్టీసీ లైసెన్స్​ పోర్టర్ల సమస్యలు పరిష్కరించరించండి'

ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ ను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని లైసెన్స్ పోర్టర్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. పోర్టర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్ , ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిపోల్లోని కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చూడండి: "ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"

Intro:slug: AP_CDP_37_16_POTETHINA_VARADA_AVB_AP10039
contributor: arif, jmd
పోటెత్తిన వరద
( ) కరువు ప్రాంతంగా పేరొందిన కడప జిల్లాలో వరద పోటెత్తింది కేవలం. ఒక రోజు రాత్రి లో జిల్లాలో పలుచోట్ల వర్షం కోవడంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయి. ముఖ్యంగా జమ్మలమడుగు ప్రాంతంలో కుంభవృష్టి వర్షం నమోదయింది. గండికోట జలాశయానికి భారీగా వరద చేరడంతో అక్కడి నుంచిమైలవరం డ్యామ్ కు నీటిని వదిలారు .
వాయిస్ ఓవర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. అందులో 12 టీఎంసీల నీటి నిల్వ చేశారు .అక్కడి నుంచి మైలవరం డ్యాంకు నీటిని విడుదల చేశారు. సోమవారం ఉదయం నుంచే సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయం కు వదిలారు. ఒక్కసారిగా 20 వేల క్యూసెక్కులు వదలడంతో అధికారులు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు .పెన్నా నదికి నీటిని వెళ్లడంతో నిండుగా పారుతోంది ముఖ్యంగా మైలవరం మండలంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వంకలు వాగులు ఏకమై పొలాల పైకి నీళ్లు మల్లాయి. పెన్నా నదికి ఎక్కువ మోతాదులో నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలు నీరు చేరాయి
బైట్: గౌతమ్ రెడ్డి , మైలవరం జలాశయం అధికారి

Body:పెన్నా నదికి నీరు విడుదల

Conclusion:పెన్నా నదికి నీటి విడుదల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.