ETV Bharat / state

ఒకే రోజు.. ఏడుగురికి పాముకాటు - ఏడుగురికి పాము కాటు

కృష్ణా జిల్లాలో ఒకే రోజు ఏడుగురు పాము కాటుకు గురయ్యారు.

snakebyte
author img

By

Published : Jul 19, 2019, 5:51 AM IST

కృష్ణా జిల్లాలోని కోడూరు, మోపిదేవి, నాగాయలంక మండలాల్లో ఒకే రోజు ఏడుగురు పాముకాటుకు గురయ్యారు. వీరంతా.. అవనిగడ్డ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. బాధితుల్లో.. మంద పాకల గ్రామానికి చెందిన దాసరి రాజేశ్వరమ్మ... వి.కొత్తపాలెం గ్రామ వాసి భూపతి ప్రశాంత్... కోసురువారిపాలెం గ్రామ వాసి బంద్రెడ్డి వెంకట ప్రసాద్... పిట్టలంక గ్రామానికి చెందిన యలవర్తి శేషారావు, పులి సీతమ్మ... మోపిదేవి గ్రామ వాసి కందుల సీతమ్మ.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మనికొండ శ్రీనివాసరావు ఉన్నారు.

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మందుల గోదాములో ఔషధాలన్నీ కాలిపోయాయి ఆసుపత్రిలో మందులు నిల్వ చేయడానికి ప్రత్యేకంగా గోదాము ఉంది ఇందులో ఉన్న ఫ్రిడ్జ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది ఇక్కడ నుంచి మంటలు గోదాము లోని మందులు అన్నిటికి వ్యాపించింది కాలిపోయాయి విద్యుత్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి అట్టపెట్టెల్లో ఉంచిన మందులు ఇంజెక్షన్లు పూర్తిగా కాలిపోయి ఫ్రిజ్లో నిల్వ చేసిన పాము కాటు కుక్క కాటు వ్యాక్సిన్ అన్ని కాలిపోయాయి ఫ్రిజ్ కి ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో అతి తక్కువ సమయంలో గోదాముల ఔషధాలు అన్నీ కాలిపోయాయి గోదాముల నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన వైద్యులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మందులన్నీ కాలిపోయాయి ఈ మంటలు వార్డులో వ్యాపించకుండా నిరోధించే గలిగారు ఆస్పత్రి ఆవరణంతా కాలిపోయిన మందులు వాసనతో ఇబ్బందికరంగా మారింది రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఔషధాల విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు అగ్ని ప్రమాద విషయం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు విశాఖ నుంచి కొత్తగా ఔషధాలు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాటు చేస్తున్నారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి కోడ్ నెంబర్ c1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.