ETV Bharat / state

కియాకోసం... విజయవాడలో స్కిల్ కనెక్ట్ - విజయవాడలో స్కిల్ కనెక్ట్ వార్తలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో స్కిల్‌ కనెక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. కియా మోటార్స్​లో పనిచేసేందుకు ఈ పరీక్ష నిర్వహించారు.

skill connect program at vijayawada
పరీక్షల కోసం హజరైన విద్యార్ఖులు
author img

By

Published : Dec 14, 2019, 10:47 AM IST

అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్‌లో పనిచేసేందుకు అర్హులైన నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించేందుకు... కృష్ణా జిల్లా విజయవాడలో స్కిల్ కనెక్ట్ నిర్వహించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. కేవలం యువకులకు మాత్రమే ప్రస్తుత స్కిల్‌ కనెక్ట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సరైన సమాచారం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు... తమకు అవకాశం కలిపించాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికీ పరీక్ష రాసేందుకు అనుమతించారు.

కియాకోసం..విజయవాడలో స్కిల్ కనెక్ట్

ఇదీచూడండి.సైకిల్ టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.