తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కీలక నేతలకు చోటు దక్కబోతోంది. కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ల పేర్లు ఖరారయ్యాయి. జిల్లా, సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుగురి పేర్లు ఖరారు చేశారు. అనుభవం, సామాజిక సమీకరణాల ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి.
జగన్ పాలన అంతా రివర్సే: చినరాజప్ప