విజయవాడ నగర శివారు కండ్రికలో టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నున్న గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. 35 బస్తాల బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: 'త్వరలోనే రాయలసీమ దాహార్తిని తీర్చేలా ప్రణాళికలు'