ETV Bharat / state

అక్రమార్కుల అండతో.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా - with out permission

కైకలూరు మండలంలోని శివారు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది.. నిబంధనలకు పాతరేసి తవ్వేస్తున్నారు. అనుమతుల్లేకుండానే పశ్చిమగోదావరి జిల్లాకు తరలిపోతోంది. ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది.

ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : May 1, 2019, 7:53 PM IST

ఇసుకాసురులు
కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని శివారు గ్రామాల రైతుల బలహీనత ఆసరాగా చేసుకుని పంటపొలాల్లో మెరక తీసే పేరుతో బుసక మట్టిని తవ్వేస్తున్న అక్రమార్కులు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాచపట్నం, వరహాపట్నం, వదర్లపాడులో పచ్చని పంటపొలాల్లోని మట్టిని అమ్మేస్తున్నారు. రామవరం, శీతనపల్లి, దొడ్డిపట్ల, పల్లెవాడ, ఆలపాడులో చెరువుల మరమ్మతు పేరుతో దందా సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే పొట్టకూటి కోసం చేస్తున్నామని అనుమతుల సంగతి తెలియదని తెల్లమొహం వేస్తున్నారు.

పట్టించుకునే నాథుడు కరవు

ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండికొడుతున్నారు. చదరపు గజానికి అడుగులోతున తవ్వేందుకు రూ.9 వంతున చెల్లించి మైనింగ్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాతే అనుమతులు మంజూరవుతాయి. మట్టిని లారీల్లో తరలించేందుకు ప్రత్యేక అనుమతులు ఉండాలి. ఇవేమి లేకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ మట్టి తరలిపోతోంది. వందల ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. అక్రమ రవాణాలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రశ్నించేవారు లేరు. అక్టోబరు నుంచి దందా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ముందుగానే ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ స్పందించి మట్టిమాఫియా ఆగడాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

RESTRICTIONS: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: New York, USA - 17 October 2018
1. Tilt up on Caster Semenya on the red carpet before Women's Sports Foundation award ceremony, where she received the Wilma Rudolph Courage award
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Johannesburg, South Africa - 14 August 2012
2. Semenya with South African Olympic team, waving to crowd as she walks out of the airport to arrivals
3. Close-up Semenya
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: New York, USA - 17 October 2018
4. SOUNDBITE (English) Caster Semenya, South African middle-distance runner (on receiving the Wilma Rudolph Courage Award):
"I'm very grateful. I'm just a real girl, you know. I grew up in a dusty place. I really appreciate the support, the love, also for appreciating us for being who we are so that we can be the best that we can be."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Johannesburg, South Africa - 23 August 2016
5. Semenya arriving at airport
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: New York, USA - 15 October 2018
6. SOUNDBITE (English) Caster Semenya, South African middle-distance runner:
"You know, when you are born, you're born. There is nothing more anyone can do. There is no scientific test or anything that can define a human. God creates life, he takes one, so that's it."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Lausanne, Switzerland - 18 February 2018
++NIGHT SHOT++
7. Various of Semenya leaving the Court of Arbitration for Sport
STORYLINE:
Olympic athlete Caster Semenya will find out on Wednesday if she has won her appeal against International Association of Athletics Federations' (IAAF) rules to curb female runners' high natural levels of testosterone.
The Court of Arbitration for Sport (CAS) says it will announce the ruling at noon (1000 GMT) in Switzerland.
The ruling by a panel of three judges comes after more than two months following a five-day hearing in Lausanne.
Semenya, a two-time Olympic champion in the 800 meters, and South Africa's track federation challenged the IAAF's proposed rules for women with "differences of sexual development (DSD)," which are on hold during the case.
Track and field's governing body believes female runners with high testosterone levels have an unfair advantage in events from 400 meters to the mile.
It wants athletes to suppress their levels by surgery or medication to be eligible for top-tier international races.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.