కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కొడవటికల్లు స్కీం నుంచి వెలది కొత్తపాలెం గ్రామానికి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి