ETV Bharat / state

గ్రేటర్ హైదరాబాద్​లో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలు సీజ్​

తెలంగాణ జీహెచ్​ఎంసీ ఎన్నికలున్నందున నగరంలో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలను సీజ్​ చేసినట్లు రాష్ట్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు పార్టీలు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులను తొలగించేందుకు జీహెచ్​ఎంసీ 20 బృందాలను ఏర్పాటు చేసింది.

author img

By

Published : Nov 21, 2020, 10:44 PM IST

Rs.one crore 35 lakhs rupees seized so far in Greater hyderabad
గ్రేటర్ హైదరాబాద్​లో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలు సీజ్

తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్​లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇవాళ్టి వరకు జంట నగరాల్లో అనధికారికంగా తరలిస్తున్న రూ.కోటి 35 లక్షలను సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షల విలువైన గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈసీ అధికారులు వెల్లడించారు.

ఇక గ్రేటర్​లో పలు పార్టీలు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ 20 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జంట నగరాల్లో తిరుగుతూ ఇప్పటి వరకు పలు పార్టీలకు చెందిన 15 వేల 914 ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.

ఇవీ చూడండి: విశాఖలో అతిథి గృహం చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.