ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రూ.27 లక్షల నగదు స్వాధీనం

కృష్ణా జిల్లా తిరువూరు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద అనధికారికంగా కారులో తరలిస్తున్న రూ. 27 లక్షల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

krishna distrct
అక్రమంగా తరలిస్తున్న రూ. 27 లక్షల నగదు స్వాధీనం
author img

By

Published : Jun 6, 2020, 4:30 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం నుంచి గుంటూరుకు అనధికారికంగా 27 లక్షల రూపాయలు కారులో తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న సురసాని శ్రీనివాసరెడ్డిని తిరువూరు పోలీసులు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇది చదవండి ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.