ETV Bharat / state

కానిస్టేబుల్​పై రౌడీషీటర్ హత్యాయత్నం - మండవల్లిలో కానిస్టేబుల్​పై రైడీ దాడి

కృష్ణాజిల్లా మండవల్లిలో కానిస్టేబుల్ చంటిబాబుపై రౌడీషీటర్ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. కత్తితో కానిస్టేబుల్​ తలపై దాడి చేసి పరారయ్యాడు.

rowdy sheeter tried to kill conistable at krishna district
కానిస్టేబుల్​పై రౌడీషీటర్ హత్యాయత్నం
author img

By

Published : Sep 3, 2020, 12:04 PM IST

కృష్ణాజిల్లా మండవల్లిలో కానిస్టేబుల్​పై రౌడీషీటర్ దాడి చేశాడు. విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ చంటిబాబుపై రౌడీషీటర్ వీరంకి సత్యనారాయణ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. కత్తితో కానిస్టేబుల్​ తలపై దాడిచేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్​ తలకి బలమైన గాయమైంది. పోలీసు అధికారులు చికిత్స నిమిత్తం కానిస్టేబుల్ చంటి బాబుని కైకలూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆదుకునే వాళ్లు లేక.. ఏం చేయాలో తెలియక..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.