కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ బిల్లు, విద్యుత్తు బిల్లు కార్పొరేట్ సంస్థలు లాభం చేకూర్చే విధంగా ఉందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో సదస్సు నిర్వహించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు. మోటర్లకు మీటర్లు బిగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే... ఏపీ ప్రభుత్వం మాత్రం మద్దతు పలకడం దారుణమన్నారు. కేవలం 4500 కోట్ల రూపాయలకు ఆశపడ్డి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం చేస్తే సీఎం జగన్ తండ్రి రాజశేఖర్రెడ్డి ఆత్మ శాంతించదని అన్నారు.
ఇదీ చదవండి: